18సెప్టెంబర్ రోజున శాయంపేటలో లారీ డ్రైవర్ ను బెదిరించి ఓ ముఠా దోపిడీకి పాల్పడింది.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….వరంగల్ జిల్లా

18సెప్టెంబర్ రోజున శాయంపేటలో లారీ డ్రైవర్ ను బెదిరించి ఓ ముఠా దోపిడీకి పాల్పడింది.

సీపీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముఠా కోసం గాలించాము.

ప్రధాన రౌడీ షీటర్ సూరి గ్యాంగ్ ను నిన్న పట్టుకున్నాము.

ఇతనిపై 45 క్రిమినల్ కేసులు, 3 పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయి.

రాచకొండ కమిషనరేట్ నుండి రౌడీషీటర్ సూరి బహిష్కరణకు గురయ్యారు.

చర్లపల్లి జైల్లో బీహార్ కు చెందిన ఠాకూర్ తో పరిచయం అయింది.

బీహార్ నుండి రెండు షార్ట్ వెపన్స్ కొనుగోలు చేశారు.

వరంగల్ అడ్డాగా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేందుకు అటెంప్ట్ చేస్తున్నారు.

సూరితో పాటు అతని ముఠా సభ్యులు మరో 7గురిని అరెస్ట్ చేశాము.

భూపాలపల్లిలో కొంతమందిని హత్య చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు.

సూరి గ్యాంగ్ నేరాలను ముందే అడ్డుకున్నాము: డీసీపీ అంకిత్ కుమార్