అల్లూరి జిల్లా చింతపల్లి లోతుగ‌డ్డ‌ వద్ద భారీగా లిక్విడ్ గంజాయి

భారత్ న్యూస్ అనంతపురం..అల్లూరి జిల్లా చింతపల్లి లోతుగ‌డ్డ‌ వద్ద భారీగా లిక్విడ్ గంజాయి

పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ రూ. 1.40 కోట్లు ఉంటుందని అంచనా

ఇద్దరు అరెస్ట్.. టూ వీలర్ సెల్ ఫోన్ స్వాధీనం