భారత్ న్యూస్ విజయవాడ…ముంబైలో 20 మంది చిన్నారుల కిడ్నాప్ కథ సుఖాంతం.
కిడ్నాపర్ చెరలో నుంచి పిల్లలను కాపాడిన పోలీసులు. కిడ్నాపర్ రోహిత్ ఆర్యను అరెస్ట చేసిన ముంబై పోలీసులు. కిడ్నాపర్‌ను విచారిస్తున్న పోలీసులు. కిడ్నాపర్ మానసిక పరిస్థితి బాగాలేదంటున్న పోలీసులు.

