వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ కీలక ప్రకటన.

.భారత్ న్యూస్ హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ కీలక ప్రకటన
….

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కొసాగుతోంది

డ్రగ్స్ కేసులో రకుల్‌ప్రీత్ సోదరుడు నిందితుడిగా ఉన్నాడు

రకుల్‌ప్రీత్ సోదరుడు అమన్‌ప్రీత్ ఏ7గా ఉన్నాడు

అమన్‌ప్రీత్‌ సహా నలుగురు పరారీలో ఉన్నారు

ఈనెల 19న నితిన్‌ సింగానియా, శ్రానిక్‌ను అరెస్టు చేశాం

నితిన్‌, శ్రానిక్ నుంచి అమన్‌ప్రీత్ డ్రగ్స్ కొనుగోలు చేశాడు

డ్రగ్స్ సేవిస్తూ గతంలోనూ అమన్‌ప్రీత్ పట్టుబడ్డాడు
నిందితుల కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయి