భారత్ న్యూస్ వరంగల్….. …..కన్నేపల్లి పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి….
రామగుండం సీపీ అంబర్ కిషోర్, కన్నేపల్లి పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. బుధవారం ఆయన డిసీపి భాస్కర్ తో కలిసి తుది దశలో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు సిద్ధంగా ఉండాలని, ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు…
