…భారత్ న్యూస్ హైదరాబాద్….ఛోటా న్యూస్ యాప్‌పై నమోదైన కేసు విషయంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు
వార్తను వార్తగా ప్రచురించిన చోటా న్యూస్ యాప్‌పై కేసు ఎత్తివేయాలని కోరిన జర్నలిస్టులు
కేసును తొలగిస్తామని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తానని సీపీ హామీ ఇచ్చినట్లు సమాచారం
