భారత్ న్యూస్ విజయవాడ..జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్
AP: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అసభ్యకర వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
