.భారత్ న్యూస్ హైదరాబాద్….చైనా మాంజా విషయంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం
చైనా మాంజా అమ్మినా, కొనుగోలు చేసినా, పతంగులు ఎగరేసిన వాళ్లపై కేసులు పెడతాం
పీడీ యాక్ట్ ప్రయోగించే ఆలోచన చేస్తున్నాం
చైనా మాంజాపై నిషేధం విధించి పదేళ్లు అవుతోంది

సీపీ సజ్జనార్