తిరుపతి.పోలీసులపై హోటల్ సిబ్బంది దాడి.

.

భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…తిరుపతి.

పోలీసులపై హోటల్ సిబ్బంది దాడి.

అన్నమయ్య సర్కిల్ సమీపంలోని 5 స్టార్ చికెన్ హోటల్లో ఘటన.

కుటుంబ సభ్యులతో హోటల్ కు వెళ్లిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రామ్మోహన్.

ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే మరొక ఆర్డర్ తెచ్చి ఇచ్చిన సర్వర్.

ఇదేమిటని ప్రశ్నించిన ఏ ఎస్ ఐ కుటుంబంపై దుర్భాషలాడి దాడి.

విషయం తెలుసుకున్న ఈస్ట్ ఎస్ఐ గిరిబాబు పై దాడికి చేసిన వైనం.

బాధితుడు రామ్మోహన్ ఫిర్యాదుతో 4 గురు పై క్రైమ్ నెం :404/2025 కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు.