భారత్ న్యూస్ గుంటూరు…ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం.
మార్కాపురం: రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, 10 మంది సజీవదహనం అయ్యారు.
