భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా:
కృష్ణ జిల్లాలో పోలీస్ హోంగార్డ్ అసభ్యకర నృత్యాలు
కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ అశ్లీల నృత్యాలు
చిన్నారుల ఎదుట కంకిపాడు హోంగార్డ్ మహిళతో అసభ్యకర నృత్యాలు
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు
విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు

స్కూల్ చిన్నారులు ఎదుట శృంగార నృత్యాలు చెయ్యడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా స్థానికులు