పోలీసు అధికారి సీహెచ్ వివేకానందకు ట్విస్ట్ ఇచ్చిన ఉన్నతాధికారులు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….విశాఖ:

పోలీసు అధికారి సీహెచ్ వివేకానందకు ట్విస్ట్ ఇచ్చిన ఉన్నతాధికారులు

శ్రీకాకుళం నుంచి విశాఖ హార్బర్ ఏసీపీ గా బదిలీపై వచ్చి నిన్న ఉదయం బాధ్యతల స్వీకరణ

సాయంత్రానికి వివేకానందను మళ్ళీ తిరిగి శ్రీకాకుళం డీఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు