హైదరాబాద్:కమిషనర్‌ను కలిసిన రాజు వెడ్స్‌ రాంబాయి హీరో..

భారత్ న్యూస్ డిజిటల్. హైదరాబాద్:కమిషనర్‌ను కలిసిన రాజు వెడ్స్‌ రాంబాయి హీరో..

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నాగరాజు కుమారుడు అఖిల్‌ రాజ్‌..రాజు వెడ్స్‌ రాంబాయి హిట్‌ సినిమా హీరో నటించిన విషయం అందరికీ తెలిసిందే.

శుక్రవారం తన తండ్రి కోరిక మేరకు ఎక్సైజ్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

హీరో అఖిల్‌ రాజ తండ్రి ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు కోరిక మేరకు మర్యాద పూర్వకం కలిశారు. ఆయన తోపాటు కానిస్టేబుళ్ల అనంద్‌, రాజు, మహేశ్వర్‌లు ఉన్నారు.