భారీగా ప‌ట్టుబ‌డిన డ్ర‌గ్స్‌

…భారత్ న్యూస్ హైదరాబాద్….భారీగా ప‌ట్టుబ‌డిన డ్ర‌గ్స్‌

📍హైదరాబాద్ బహదూర్‌పల్లి మహీంద్రా యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసుల తనిఖీలు

గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులు అరెస్ట్.. నిందితుల నుంచి 1.15 కేజీల గంజాయి, 47 గ్రాముల ఓజీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు