నర్సీపట్నంలో గంజాయి ముఠా అరెస్ట్.

భారత్ న్యూస్ విజయవాడ…నర్సీపట్నంలో గంజాయి ముఠా అరెస్ట్

నాతవరం మండలం శృంగవరంలో వాహనాల తనిఖీ

74 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరు మహిళలుతో ఎనిమిది మంది అరెస్ట్

8 సెల్ ఫోన్స్, కారు, రెండు స్కూటీలు సీజ్

అరెస్ట్ అయిన వారిలో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గాదే రేణుక

గతంలో కూడా ఇతర రాష్ట్రాల్లో ఈమెపై అనేక కేసులు నమోదు..