భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,ఆటో వెనకాల గ్యాంగ్ స్టర్ ఫోటో కలకలం
ఆటో వెనకాల గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు గన్ ఫోటో పోస్టర్
సోషల్ మీడియా లో వైరల్ గా మారిన వీడియో.

ఆటోను సీజ్.. నిజమాబాద్ జిల్లా ఎడపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు