.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దాడికి యత్నించిన దొంగ
సెల్‌ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకునే ప్రయత్నం చేసిన డీసీపీ చైతన్య
దీంతో డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించిన దొంగ
ఈ క్రమంలో తోపులాట జరగగా.. కింద పడిన డీసీపీ చైతన్య గన్‌మెన్
గన్‌మెన్ వద్ద నుంచి ఆయుధం తీసుకుని సెల్‌ఫోన్ స్నాచర్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపిన డీసీపీ చైతన్య

దొంగకు గాయాలు.. నాంపల్లి ఆస్పత్రికి తరలింపు..