.భారత్ న్యూస్ హైదరాబాద్….HCA నిధుల గోల్‌మాల్‌పై ఈడీ, సీఐడీ దర్యాప్తు ముమ్మరం
ఇప్పటికే అరెస్టయిన ఐదుగురు నిందితులను కస్టడీ కోరిన సీఐడీ
10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ మల్కాజ్‌గిరి కోర్టులో సీఐడీ పిటిషన్
మరోవైపు, బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నిందితులు

నేడు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారించనున్న మల్కాజ్‌గిరి కోర్టు