ట్రైన్‌లలో గంజా రవాణా చేస్తున్న ముగ్గురిని EAGLE Force–RNCC Railways, తెలంగాణ అరెస్టు చేసింది.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,ట్రైన్‌లలో గంజా రవాణా చేస్తున్న ముగ్గురిని EAGLE Force–RNCC Railways, తెలంగాణ అరెస్టు చేసింది. రెండు కేసుల్లో మొత్తం 8.1 కిలోల గంజా స్వాధీనం. కొణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు ఒడిశా వ్యక్తుల వద్ద 7 కిలోలు, LTT ఎక్స్‌ప్రెస్‌లో మరో వ్యక్తి వద్ద 1.1 కిలోలు పట్టివేత. డ్రగ్ సమాచారాన్ని 1908 లేదా WhatsApp 87126 71111కు తెలియజేయండి.