.భారత్ న్యూస్ హైదరాబాద్….యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు DSPలు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖైతాపురం వద్ద స్కార్పియో డివైడర్ను ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు.
విజయవాడ నుంచి హైదరాబాద్కు కారులో వస్తోన్న ఇద్దరు DSPలు అక్కడికక్కడే కన్నుమూశారు.
వారిని APకి చెందిన మేక చక్రధరరావు, శాంతారావులుగా గుర్తించారు….
