భారత్ న్యూస్ మంగళగిరి…ఏపీలో ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్ కేసును ఛేదించిన పోలీసులు..
ఏపీలో సైబర్ నేరగాళ్లు తమను సీబీఐ, బ్యాంక్ అధికారులు, పోలీసులుగా పరిచయం చేసుకుంటూ భారీమోసం చేశారు.
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్య ఫోన్‌కు కాల్ చేసిన మోసగాళ్లు, ఆమె పేరు మనీలాండరింగ్ కేసులో ఉందని, ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఆమెను వీడియో కాల్లో ఉంచి, డబ్బును ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.

ఈకేసులో IDFC బ్యాంక్ మేనేజర్‌తో సహా ఏడుగురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.