..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ హైకోర్టులో డీజీపీ శివధర్ రెడ్డికి ఊరట
డీజీపీ నియామకంపై దాఖలైన పిటీషన్ పై ఉత్తర్వులు
వెలువరించిన హైకోర్టు
నియామకానికి సంబంధించిన ప్రక్రియను 4 వారాల్లో ముగించాలని యూపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
నియామక ప్రక్రియకు సంబంధించి వచ్చే నెల 5వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం
డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటీషన్ ను కొట్టి వేసిన హైకోర్టు

తదుపరి విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా