..భారత్ న్యూస్ హైదరాబాద్…డిజిపి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన బర్సే దేవా
మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా పని చేస్తున్న దేవా
హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బరిసే దేవా
హైడ్మా, బర్సే దేవా ఒకే గ్రామానికి చెందినవారిగా గుర్తింపు
మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరా లో అత్యంత కీలక పాత్ర పోషించిన దేవా.

దేవా నుంచి మౌంటెన్ ఎల్ఎంజి స్వాధీనం. దేవాతో పాటు లొంగిపోయిన మిల్ట్రీ ఆపరేషన్ సభ్యులు. రేపు మీడియా ముందు కు బర్సే దేవా..