భారత్ న్యూస్ అనంతపురం .. …అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్
ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
కంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌ల ద్వారా డబ్బు వసూలు చేస్తున్న దుండగులు
రూ.41 లక్షలు స్వాధీనం.. భారీగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు స్వాధీనం
మీడియా కు వివరాలు వెల్లడించిన అనంతపురం ఎస్పీ జగదీష్.
