..భారత్ న్యూస్ హైదరాబాద్….చిరంజీవిపై అసభ్యకర పోస్టులు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి
తనపై, తన కుటుంబంపై తప్పుడు ప్రచారం, అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ఫిర్యాదు

నిన్న రాత్రి సైబర్ క్రైమ్ పోలీసులకు చిరంజీవి కంప్లయింట్