భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….దేశంలోనే అతిపెద్ద మూవీ పైరసీ ముఠాను అరెస్టు చేసిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు
పైరసీ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు
తెలుగు సహా పలు భాషలు సినిమాలు పైరసీ చేస్తున్న ముఠా
సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం కలిగించినట్టు అంచనా
