హద్దు మీరితే.. ‘హ్యాపీ’ న్యూ ఇయర్ ఉండదు!

భారత్ న్యూస్ హైదరాబాద్….హద్దు మీరితే.. ‘హ్యాపీ’ న్యూ ఇయర్ ఉండదు!

హైద‌రాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చ‌రిక

కొత్త సంవత్సరం పేరిట నిబంధనలు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

రేప‌టి నుంచే డ్రంకెన్ డ్రైవ్ ప్ర‌త్యేక త‌నిఖీలు

క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ప‌రెన్స్ నిర్వ‌హించిన సీపీ సజ్జనార్