భారత్ న్యూస్ విజయవాడ…రూ.35.5 కోట్ల బిల్లులకు రూ.5 కోట్ల లంచం
రిటైర్మెంట్కు సిద్ధమైన గిరిజన సంక్షేమశాఖ ENC సబ్బవరపు శ్రీనివాస్ రూ.5కోట్ల లంచం డిమాండ్ చేస్తూ విజయవాడలో ఏసీబీకి పట్టుబడ్డారు.రూ.25లక్షలు అడ్వాన్స్ తీసుకునే వేళ అరెస్ట్ చేశారు. 2014లో అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ఆయనపై ఇది మూడోసారి ఏసీబీ చర్య.రూ.35.5 కోట్ల బిల్లుల మంజూరుకు లంచం కోరినట్లు ఆరోపణ….
