భారత్ న్యూస్ గుంటూరు….గుంటూరు
ఓల్డ్ గుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలో కార్డెన్ సెర్చ్…
ప్రగతి నగరాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీస్ అధికారులు…
28 వాహనాలు సీజ్ సెర్చ్ లో పాల్గొన్న ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మరియు వివిధ పోలీస్ స్టేషన్ CI లు…

అసాంఘిక నేరాలను అదుపు చేయటం కోసమే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నామన్న డి.ఎస్.పి…