భారత్ న్యూస్ విజయవాడ…అన్నమయ్య జిల్లా
రాగి తీగల దొంగ అరెస్ట్
👉 626 కేజీల ట్రాన్స్ ఫార్మర్ల రాగి తీగలు స్వాధీనం.

👉 రాగి తీగల విలువ 11,42,600/ రూపాయలు.
🥏జిల్లా ఎస్పీ శ్రీ.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్,. గారి ఆదేశాల మేరకు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన మదనపల్లి డిఎస్పి ఎస్. మహేంద్ర గారు.