ఏపీలో నేడు కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

భారత్ న్యూస్ రాజమండ్రి..ఏపీలో నేడు కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల
ఫలితాలను విడుదల చేయనున్న హోంమంత్రి, DG