భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మంచిర్యాల జిల్లా:
ఎక్సైజ్ స్టేషన్ లో పేకాట…..
హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్ల నిర్వాకం….

ఎక్సైజ్ స్టేషన్ ను పేకాట క్లబ్బుగా ఎక్సైజ్ స్టేషన్ ను పేకాట క్లబ్బుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న చెన్నూరు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నిర్వాకం ఆలస్యంగా వెలుగు చూసింది….