…భారత్ న్యూస్ హైదరాబాద్….మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే గొడవలపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి
అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవం
నల్గొండ, కరీంనగర్‌లో జరిగేవి చిన్న గొడవలే

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది – డీజీపీ శివధర్ రెడ్డి…