ఆకస్మికంగా వాహనాలు తనిఖీ నిర్వహించిన సీఐ కే గిరిబాబు…

భారత్ న్యూస్ మంగళగిరి…ఆకస్మికంగా వాహనాలు తనిఖీ నిర్వహించిన సీఐ కే గిరిబాబు…..!

ఎన్టీఆర్ జిల్లా.తిరువూరు

పట్టణ పరిధిలోని స్థానిక బొమ్మ సెంటర్ నందు ఆకస్మికంగా వాహనాల తనిఖీ నిర్వహించి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వ్యాలీబుల్ రికార్డ్స్ కలిగి ఉండాలని మైనర్లకు టు వీలర్ ఇవ్వరాదని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ కే గిరిబాబు వాహనదారులకు వివరించారు….

తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న షిఫ్ట్ కార్ తెలంగాణ రాష్ట్రం హన్మ కొండ కు చెందిన కారు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషనుకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు…