భారత్ న్యూస్ విశాఖపట్నం..పోలీస్ చెక్ పోస్ట్ నుండి గంజాయి ఎలా తప్పించారంటే?
840 కేజీలు గంజాయి, పోలీస్ చెక్ పోస్ట్ తప్పించేందుకు రెండు కిలోమీటర్ల కాలినడకన కూలీలతో గంజాయి మోత, సాఫీగా బొలెరో వాహనంలో ఏజెన్సీ దాటిన గంజాయి. కట్ చేస్తే సరుకు అనకాపల్లి జిల్లాలో పోలీసులకు పట్టుబడింది….
