ఏసీబీకి చిక్కిన అమ‌లాపురం త‌హ‌సీల్దార్‌,

భారత్ న్యూస్ గుంటూరు…ఏసీబీకి చిక్కిన అమ‌లాపురం త‌హ‌సీల్దార్‌

లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన ఎమ్మార్వో అశోక్

అమలాపురం తహసీల్దార్ ఆఫీస్‌పై ఏసీబీ అధికారుల దాడులు

భూమి ఆన్‌లైన్‌కు సంబంధించి ఒక రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఎమ్మార్వోను, ఆపరేషన్ రామును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ