భారత్ న్యూస్ విశాఖపట్నం..శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం.
గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్లు వదిలి వెళ్లినట్లు అనుమానం. శ్రీశైలంలోని వాసవీసత్రం ఎదురు రోడ్డు డివైడర్ పై బుల్లెట్లు లభ్యం. తొమ్మిది పెద్ద సైజు బుల్లెట్లు, నాలుగు చిన్న సైజు బుల్లెట్లు లభ్యం. బుల్లెట్లను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్న పోలీసులు.
