బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ సోదాలు

భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ :

హైదరాబాద్ లో ఈడీ సోదాలు

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ సోదాలు

పరి మ్యాచ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై ముంబైలో కేసు నమోదు

సైబర్ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ

హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి సహా 15 ప్రాంతాల్లో సోదాలు

రూ.2000 కోట్లకుపైగా లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తింపు