భారత్ న్యూస్ ఢిల్లీ…..ఫాల్కన్ COO ఆర్యన్ సింగ్ అరెస్ట్
పంజాబ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన సీఐడీ
ఫాల్కన్ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్
4 వేల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించిన ఫాల్కన్ గ్రూప్
ఫాల్కన్ గ్రూప్‌కి సంబంధించిన కొన్ని ఆస్తులను జప్తు చేసిన ఈడీ.
