మరో పాకిస్థానీ స్పై అరెస్ట్..

భారత్ న్యూస్ ఢిల్లీ…..మరో పాకిస్థానీ స్పై అరెస్ట్..

గగన్‌దీప్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసిన పంజాబ్‌ పోలీసులు

ఆపరేషన్ సిందూర్ సమయంలో గగన్ దీప్ పాకిస్తాన్ ఐఎస్ఐ స్పైగా వ్యవహరించి కీలక సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు