భారత్ న్యూస్ రాజమండ్రి…ఏజెన్సీలో తెల్లవారు జామున మళ్లీ ఎన్ కౌంటర్
కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం.. పలువురు మావోలు మృతి
ఆరు నుంచి ఏడుగురు మావోలు మృతిచెందినట్లు సమాచారం
నిన్నటి నుంచి ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్న భద్రత బలగాలు
