భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.న్యూ ఇయర్ సందర్భంగా పోలీస్ శాఖకు పథకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
పోలీస్, విజిలెన్స్, ఏసీబీ, ఫైర్ సర్వీసెస్ సిబ్బందికి పథకాలు
విశిష్ట సేవలకు గాను పథకాలు, నగదు పురస్కారాలు
తెలంగాణ శౌర్య పథకం- నెలకు రూ.500 పింఛన్, రూ.10 వేల నగదు
మహోన్నత సేవా పథకం- రూ.40 వేల నగదు
ఉత్తమ సేవా పథకం – రూ.30 వేల నగదు
కటినా సేవా పథకం- రూ.20 వేల నగదు

తెలంగాణ సేవా పథకం- రూ.20 వేల నగదు పురస్కారం