భారత్ న్యూస్ రాజమండ్రి….రాష్ట్రంలో కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర హోం మంత్రి వంగల పూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. గుంటూరు జిల్లా మంగళగిరి లోని డీజీపీ కార్యాల యంలో విడుదల చేశారు.
6వేల100 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు
