భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మేడారంలో లైంగిక దాడి ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
మేడారం జాతర జరుగుతున్న సమయంలో ఓ బాలికపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి 5 యువకులు గ్యాంగ్ రేప్ చేశారంటూ వార్తా సంస్థలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలను సుమోటోగా తీసుకున్న నేషనల్ ఉమెన్ కమిషన్
ఈ వార్తలను తీవ్రంగా పరిగణిస్తూ విచారణకు ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయా రాహత్కర్

ఈరోజు నుండి విచారణ మొదలు కానున్న విచారణ కమిటీకి అధ్యక్షత వహించనున్న NCW సభ్యురాలు డెలినా, సభ్యురాలిగా కంచన్ కట్టర్….