మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల జప్తు, జైలు శిక్ష.హైదరాబాద్ సీపీ సజ్జనార్.

..భారత్ న్యూస్ హైదరాబాద్….మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల జప్తు, జైలు శిక్ష

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ సీపీ సజ్జనార్

నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని.. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల జప్తు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని, ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన సజ్జనార్