ఆన్లైన్ పేపర్ పేరుతో ఐనవోలు తహసీల్దార్ పై తప్పుడు వార్తలు రాసి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఐనవోలు పోలీసులు.

భారత్ న్యూస్ రాజమండ్రి….ఆన్లైన్ పేపర్ పేరుతో ఐనవోలు తహసీల్దార్ పై తప్పుడు వార్తలు రాసి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఐనవోలు పోలీసులు.

ఐనవోలు తహసిల్దార్ పై ఆదారాలు లేని వార్తలు రాసి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో పోలీసులకు పిర్యాదు చేసిన తహసీల్దార్ విక్రమ్ కుమార్,పోలీసులు విచారణ జరిపి దామెర రవీందర్, దామెర రాజేందర్ (జననిర్ణయం ఆన్లైన్ పేపర్) లపై కేసు (ఎఫ్ఐఆర్ 130/2025) నమోదు చేసి రిమాండ్ తరలించిన ఐనవోలు పోలీసులు. ఆన్లైన్ పేపర్ల పేరుతో అధికారులను ,ప్రజలను ఇబ్బందులకు గురిచేసి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసే వారిపై పిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు…