అఫ్జల్‌గంజ్ పోలీసులు అంతర్రాష్ట్ర బంగారు మోసాలను బస్టు చేశారు.

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ : అఫ్జల్‌గంజ్ పోలీసులు అంతర్రాష్ట్ర బంగారు మోసాలను బస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జయ కుమార్ ను అరెస్ట్ చేసి రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బాధితులను నకిలీ బంగారంతో బ్యాగ్ మార్పిడి ద్వారా మోసం చేసినట్లు వెల్లడైంది. మిగిలిన ఇద్దరు సభ్యులు ప్రస్తుతం తప్పించుకుని ఉన్నారు.