.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో ₹35,000 లంచం తీసుకుంటూ GHMC ఎగ్జామినర్‌ను ACB అరెస్ట్
సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న GHMC అకౌంట్స్ సెక్షన్ ఎగ్జామినర్‌ను లంచం తీసుకుంటూ ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను GHMC హెడ్ ఆఫీస్‌కు పంపించేందుకు ₹40,000 డిమాండ్ చేసి ₹35,000 స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.