భారత్ న్యూస్ కడప ….అన్నమయ్య జిల్లా ….
ఘోర రోడ్డుప్రమాదం – లారీ బోల్తా ..7 గురు మృతి.
రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా – ఏడుగురు మృతి.
కొంతమందికి తీవ్రగాయాలు.
మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఘటన.

మృతులు మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తింపు