భారత్ న్యూస్ గుంటూరు…విజయనగరం బొండపల్లిలో 650 కిలోల గంజాయి పట్టివేత.
క్యాబేజ్ లోడ్ మాటున ఒడిశా నుంచి తెస్తున్న గంజాయి పట్టివేత. పక్కా సమాచారంతో గంజాయిని పట్టుకున్న నార్కోటిక్ కంట్రోల్ టీం..
WhatsApp us